Thursday, 5 November 2026

విశాలాంధ్ర సభల పేరుతో విద్వేషాలు రేపొద్దు: వినోద్‌

హైదరాబాద్

విశాలాంధ్ర సభల పేరుతో విద్వేషాలు రేపొద్దు: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకోవడం లేదని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉందని తుది నిర్ణయమే తీసుకోవాల్సి ఉందన్నారు.  హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ ఒక…