జిల్లా వార్తలు
ఏసీబీ అదుపులో చలపతిరావు
హైదరాబాద్: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్ ముడుపుల వ్యవహారంలో అతడిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చింది.విచారణలో భాగంగా…
