హైదరాబాద్
ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రుల కమిటీ భేటి
హైదరాబాద్: ఉప ఎన్నికలల్లో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రుల కమిటీ వేసిన విషయం విదితమె అయితే ఈ రోజు కమీటి మొదటి సమావేశం గాంధీ భవన్‌లో సమావేశం అయింది. ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్, బొత్స హాజరయినారు.…
