Featured News
కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం
ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేశారు. ముందుగా వీఆర్ పురం మండలంలోని సున్నంవారి…

