Featured News
విశ్వాస పరీక్షలో ‘నితీశ్’ విజయం
అనుకూలంగా 126, వ్యతిరేకంగా 24 భాజపా బాయ్‌కాట్ పాట్నా, జూన్ 19 (జనంసాక్షి) : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ శాసనసభలో విశ్వాసం నిలబెట్టుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయిన తర్వాత జేడీయూ అసెంబ్లీలో…

