కరీంనగర్
విష జ్వరంతో వ్యవసాయ అధికారి మృతి
కాటారం (కరీంనగర్) : కాటారం మండలంలోని వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ విష జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వరంగల్‌లో చికిత్స పోందుతున్నప్పటికి అధికారికి నయం కాలేదు.…
