Wednesday, 4 November 2026

విహార యాత్రలో విషాదం

వార్తలు

విహార యాత్రలో విషాదం

కాశ్మీర్‌: విజయవాడకు చెందిన వి. ఆర్‌.సిద్థార్థ ఉన్నత పాఠశాల విహారయాత్రలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పహెల్గాం సమీపంలో లిద్దర్‌ వంతెనపై నుంచి కాలువలో జారిపడి తొమ్మిదో తరగతి విద్యార్థి హేమంత్‌ మృతి చెందాడు.