Friday, 6 November 2026

వీలుగా బీటీ రోడ్లను నిర్మించనున్నట్లు

వార్తలు

తుఫాను పునరావాస కేంద్రాల నిర్మాణం

హైదరాబాద్‌: తుపాను ప్రభావత ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్న పనుల పురోగతిని మంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ కమిషనర్‌ రాధ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండొ విడత రూ.533…