Wednesday, 4 November 2026

వీళ్లు నోరు తెరిస్తే అబద్ధాలే !

ఎడిట్ పేజీ

వీళ్లు నోరు తెరిస్తే అబద్ధాలే !

‘ఇల్లు కాలి ఒకడేడిస్తే.. ఇంకేదో కాలి మరొకడేడ్చిండు..’ అన్నట్లు ఉంటది సీమాంధ్ర నాయకుల తీరు. ఇట్ల నోరు పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆ నాయకులను ఓ తరగతిలో కూర్చోబెట్టి, ఎవరెక్కువగా పనికి రాని, ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేని…