వార్తలు
అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్ త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ సంస్థకు అందించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం చర్యలు ముమ్మరం చేసింది.…
