వార్తలు
సీబీఐ విచారణకు హాజరైన వుడా మాజీ వీసీ
ఎంవీపీ కాలనీ, విశాఖ: వుడా భూకుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి వి. ఎస్. విష్ణు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వుడా వీసీగా విష్ణు పనిచేస్తున్న…
