Thursday, 5 November 2026

వృతి విద్యా కళాశాలలపై నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ను

హైదరాబాద్

వృత్తి విద్యా కళాశాలలపై నియంత్రణ సరికాదు

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలలపై  నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ను వ్యతిరేకిస్తున్నామని కళాశాలల   యాజమాన్యాల సంఘం ప్రతినిధి కె.వి.కె. రావు పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగే తుది దశ చర్చల్లో బోధనా రుసుంపెంపుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు …