జిల్లా వార్తలు
వృత్తికళాశాలలకు మరో గడువు!
హైదరాబాద్ :వృత్తివిద్యా కళాశాలలు తమ ఆదాయ, వ్యయ నిర్వహణ వివిరాలు వెల్లడించడానికి తుది గడువును బుధవారం వరకు పొడిగించారు. కళాశాలలు సాయంత్రం అయిదుగంటలలోపు ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఏఫ్‌ఆర్)కి నివేదిక అందించాల్సి ఉంటుంది.
