Wednesday, 4 November 2026

వృద్ధాప్య పించన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ

సీమాంధ్ర

వృద్ధాప్య పించన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ

కర్నూలు :దుగ్గలి మండలంలో వృద్ధాప్య పింఛన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను సస్పెండ్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 20 లక్షలు రికవరీ చేయాలని ఆయన అధికారులను అదేశించారు.