వార్తలు
గుండుగీయించుకొని ఎమ్మెల్యే నిరసన
కైకలూరు: విద్యుత్ కోతలకు నిరసనగా కైకలూర్ ఎమ్మెల్యే వెంకటరమణ వినూత్న నిరసన చేపట్టారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆయన కైకలూరు విద్యుత్‌సబ్ స్టేషన్ ఎదుట గుండు గీయించుకొని నిరసన చేపట్టారు. దానిని ప్రభుత్వం స్పందించి కోతలను ఎత్తి వేసి…
