వార్తలు
పేలుడు స్థలానికి చేరుకున్న శ్రీకాకుళం కలెక్టర్
శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ప్రాణనష్టం లేదని తెలిపాడు. చిలుకపాలెం నాగార్జున కెమికల్ కంపనీలో కెమికల్స్ తయారు చేసే 5వ బ్లాక్లో భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు…
