Tuesday, 3 November 2026

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా మాడ్యురో

Featured News

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా మాడ్యురో

కారకన్‌ ,మార్చి 9 (జనంసాక్షి) : వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసుడిగా చావెజ్‌ ప్రకటించిన విషయం విదితమే.…