Sunday, 8 November 2026

వేణులను

సీమాంధ్ర

వెలిచాలలో విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నిక

వెలిచాల జూలై 15 (ఎపిఇఎంఎస్‌): వెలిశాలలో ఆదివారం విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నికలు జరిగాయి. మండల అధ్యక్షుడు మ్యాడార వీర య్యచారీ, ప్రధాన కార్యదర్శి కొడిమ్యాల వెంకటరమణాచారీ ఆధ్వర్యంలో వెలిశాలలో గ్రామ కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ…