Tuesday, 24 November 2026

వేతన సవరణ కమిటీ

వార్తలు

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ రాలేదని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఒప్పంద కార్మికుల సర్సీఉ క్రమబద్దీకరణ, వేతన సవరణ…