వార్తలు
వేధింపులు తాళలేక ఇద్దరు మహిళల బలవన్మరణం
అడ్డాకుల : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సంకలమద్ది గ్రామం బంగ్లాగడ్డ కాలనీలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. మణమ్మ (18) అనే మహిళ భర్త పెట్టే వేధింపులను తాళలేక ఇంట్లో కిరోసిన్ పోసుకుని…
