సీమాంధ్ర
వేధింపుల ఘటనలో నిందితులపై నిర్భయ చట్టం
కృష్ణా : తక్కెళ్లపాడులో ఓ విద్యార్ధినిని వేధింపులకు గురిచేసి, ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు…
