Tuesday, 3 November 2026

వేలవేలకు వేలు సంపాదించే మగువలకు వల వేయడం

ముఖ్యాంశాలు

పెళ్లి పేరుతో వంచననిత్యం పెళ్లికొడుకు కోసం అన్వేషణ

ముంబయి, జూన్‌ 30 : అందంగా, వేలవేలకు వేలు సంపాదించే మగువలకు వల వేయడం, అవసరం తీరిన తర్వాత పారిపోవడం అతని నైజం. అతివల జీవితాలతో ఆడుకుంటున్న 30 ఏళ్ల యువకుడిని ముంబయిలోని కేర్వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…