హైదరాబాద్
జగన్‌ను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: వైకాపానుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఈరోజు చంచల్‌గూడ్ జైలులో జగన్‌ను కలిశారు. గంటన్నరపాటు ఆయనతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డి, గురునాధ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరిత, అమర్‌నాధ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు ఆయనను కలిశారు. ఇటీవలే పార్టీలో చేరిన మైసూరారెడ్డి,…
