సీమాంధ్ర
కాంగ్రెస్, వైకాపాలు అవినీతి పార్టీలు షర్మిల పాదయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు
ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు విజయమ్మకు లేదు టీడీపీ సీనియర్ నేత గాలి మద్దుకృష్ణమనాయుడు తిరుపతి, నవంబర్22: రాష్ట్రంలో పరస్పర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. పాదయత్రల జోరే కాదు..విమర్శల జోరు కూడా కొనసాగుతోంది.…
