హైదరాబాద్
వైకాపాలో చేరిన గోపాలపురం ఎమ్మెల్యే
హైదరాబాద్: గోపాలపురం ఎమ్మెల్యే వనిత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబూజీరావుతో పాటు పలువురు ఉభయగోదావరి జిల్లా నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
