Tuesday, 3 November 2026

వైకాపాలో చేరిన గోపాలపురం ఎమ్మెల్యే

హైదరాబాద్‌: గోపాలపురం ఎమ్మెల్యే వనిత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబూజీరావుతో పాటు పలువురు ఉభయగోదావరి జిల్లా నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *