Tuesday, 3 November 2026

వైకాపా అధినేత

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ కోసం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కోట్టివేసింది. జగన్‌ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీ అయినందువలన సాక్షులను ప్రభావితంచేసే ఆవకాశం ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేశారు.

వార్తలు

జగన్‌బెయిల్‌ పిటిషన్‌ జులై4కి వాయిద

హైదరాబాద్‌ :అవినీతి ఆరోపనలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసినాయి. హైకోర్టు తీర్పు జులై నాలుగుకు వాయిద వేశారు.

హైదరాబాద్

రిమాండ్‌ పొడింగిపుపైన సీబీఐ కోర్టులో మోమోలు దాఖలు చేసిన జగన్‌

హైదారాబాద్‌: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ రోజు ఆయన ఈ ల 25న నేరుగా కోర్టులో హాజరవుతానని మోమోలు దాఖలు చేశాడు. జగన్‌మోహన్‌రెడ్డి, వీడియో కాన్ఫలెన్స్‌ ద్వారా  తనని విచారించొద్దని జగన్‌ సీబీఐ కోర్టులో ఈ రోజు…