హైదరాబాద్
అంతిమంగా ధర్మం, నాయమే గెలుస్తుంది: విజయమ్మ
హైదరాబాద్: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యలయంలో అ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుందని కేవలం జగన్‌ను మాత్రమే…
