సీమాంధ్ర
తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష
శ్రీకాకుళం, ఆగస్టు 2 : తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని, అప్పుడే పట్టిన బిడ్డలకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి చాపర వైభవ్ అన్నారు. సరుబుజ్జిలి మండలంలోని కె.జె.పేట, సరుబుజ్జిలి, విజయరాంపురం,…
