Tuesday, 3 November 2026

వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు

వార్తలు

రెండు హెలికాప్టర్లు ఢీ: ఐదుగురి మృతి

గుజరాత్‌: వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.