హైదరాబాద్
వైసీపీ నేత షర్మిలపై పయ్యావుల ఫైర్
హైదరాబాద్: టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీడీపీ పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. షర్మిల పాదయాత్ర చంద్రబాబు టార్గెట్‌గా చేస్తున్న యాత్రగా ఉందని ఆయన విమర్శించారు. ” రాజన్న కూతర్ని, జగనన్న చెల్లెవ్ని” అని ఊరూరా…
