వార్తలు
కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
సీతంపేట : కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో నగరంలోని రామాటాకీస్ రోడ్డులోని అంబేంద్కర్‌భవన్‌లో రెండు రోజుల జాతీయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జి హరగోపాల్ మాట్లాడుతూ విధ్వంసకర…
