Wednesday, 4 November 2026

వ్యవసాయరంగాన్ని విస్మరిస్తే పెనుముప్పు : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

హైదరాబాద్

వ్యవసాయరంగాన్ని విస్మరిస్తే పెనుముప్పు : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

హైదరాబాద్‌: వ్యవసాయ, సేవా , ఉత్పత్తి రంగాల ప్రాధాన్యతని ఎప్పటీకీ విస్మరించ కూడదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆహార భద్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆయర ఆందోళన వ్యక్తం చేశారు.…