Saturday, 21 November 2026

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

ఖమ్మం

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

అశ్వారావుపేట: వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అశ్వారావుపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 50 తునిగాకు కట్టకు రూ. 2 ఇవ్వాలని, భూ సమస్యలపై కోనేరు రంగారావు సిఫార్సులను గ్రామస్థాయిలో అమలు…