సీమాంధ్ర
కెవిపి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సురేఖ
కడప, ఆగస్టు 2 : వైయస్‌ఆర్ సిపి నాయకురాలు కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఖీ పండుగ సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద రక్షాబంధం ఉంచి నివాళులు ఆర్పించారు. అనంతరం…
