Monday, 2 November 2026

వ్యాను ఢీకొని 8 మంది మృతి

వార్తలు

బస్సు, వ్యాను ఢీకొని 8 మంది మృతి

పుదుక్కొట్టాయ్‌ : ఉదుక్కొట్టాయ్‌, అరంతాంగి రహదారిలో స్కూలు పిల్లలు ప్రయానిస్తున్న వ్యాను మరో బస్సును ఢీకొనడంతో ఏడుగురు పిల్లలు, వ్యాను డ్రైవరు మరణించారు. పుదుక్కొట్టాయ్‌ సమీపంలోని విజయరఘునాథపురం గ్రామానికి చెందిన పిల్లలు ఈ రోజు ఉదయం బడికి వెళ్తుండగా…