హైదరాబాద్
వాడిగా..వేడిగా.. పిఎపి సమావేశం
టీడీపీపై ధ్వజమెత్తిన ఆనం హైదరాబాద్, ఆగస్టు 9 (జనంసాక్షి): ప్రజాపద్దుల కమిటీ సమావేశం గురువారంనాడు అసెంబ్లీలో వాడి..వేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న భూములపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం…
