వార్తలు
గిరిజనుల ఉపాధిని, భూమిని కొల్లగొడుతున్న అక్రమ బాక్సైట్ గనుల రద్దు చేయాలి : తెదేపా
హైదరాబాద్: విశాఖ మన్యంలో గిరిజనుల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న బాక్సైట్ గనుల అనుమతుల్ని ప్రభత్వుం వెంటనే రద్దుచేయాలని తెదేపా డిమాండ్ చేసింది. జిందాల్, రన్ అల్‌ఖైమా, అన్‌రాక్ కంపెనీలకు మన్యంలో కేటాయించిన బాక్సైట్ గనులను రద్దుచేస్తూ కేంద్ర మంత్రి…
