Tuesday, 3 November 2026

శంకర్రావును పరామర్శించిన కోదండరామ్‌

వార్తలు

శంకర్రావును పరామర్శించిన కోదండరామ్‌

హైదరాబాద్‌: కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మెన్‌ ప్రొ.కోదండరామ్‌ పరామర్శించారు. తెలంగాణ కోసం ఆది నుంచి పోరాడుతున్న కాంగ్రెస్‌ నేత ఎవరైనా ఉన్నారంటే అది శంకర్రావేనని ఆమనన్నారు.