Tuesday, 3 November 2026

శవం కుల్లిపోయి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో

ఆదిలాబాద్

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఆ మహిళను…