వార్తలు
ప్లాస్టిక్ కవర్లలో మృతదేహం ముక్కలు
విశాఖ: విశాఖ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్లలో కుక్కి దుండగులు రైల్వే స్టేషన్‌లో పడేశారు. మూడు ప్లాస్టిక్ కవర్లలో మృతదేహం ముక్కలను సోమవారం ఉదయం గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌ఫాం…
