వార్తలు
శాండీ తుపానుతో న్యూయార్క్ నగర వీధులన్నీ చీకటిమయం, జలమయం
న్యూయార్క్: శాండీ తుపానుతో న్యూయార్క్ నగర వీధులన్నీ జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలతో, రాళ్లగుట్టలతో వీధులన్ని నిండిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలంతా చీకట్లోనే గడువుతున్నారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మరలా నీటి ప్రవాహం ఎక్కువైంది. నగరవీధుల్లో వరదనీరు…
