Tuesday, 3 November 2026

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీని

హైదరాబాద్

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించండి: సీఎం

హైదరాబాద్‌: శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీని ఆదేశించారు. తెలంగాణ మార్చ్‌, వినాయక నిమజ్జనం నేపధ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉదయం నగరంలో జరిగిన టోల్‌గేట్‌ విధ్వంసం…