హైదరాబాద్
శాంతి భద్రతలు కాపాడేందుకు తోడ్పడాలి : పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ
హైదరాబాద్: పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అందరు తోడ్పాటునందించాలని అభ్యర్థిస్తున్నామని అన్నారు. రేపు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇదే తరహాలో…
