సీమాంధ్ర
సాగునీటి కోసం సమరం
నిండుకుంటున్న ప్రకాశం బ్యారేజి విజయవాడ, జూలై 31: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నడిరోడ్డుపై వారు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.…
