హైదరాబాద్
శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రతిపాదించారు. దీనిపై శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్చ జరుగుతుంది. బిల్లు ప్రతిపాదన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్…
