హైదరాబాద్
శాసనసభ్యులు సభావిలువలు పాటించాలి : సభాపతి
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివిధ రాపాల్లో తన దృష్టికి వచ్చాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు, ఈ మెయిల్స్ ద్వారా పూర్తి సమాచారం అందించారని ఆయన…
