హైదరాబాద్
శాసన సభ రేపటికి వాయిదా
హైదరాబాద్: శాసనసభ తోలిరోజు ఎలాంటి చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది ఈ ఉదయం సమావేశాలుప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులుసభను అడ్డుకున్నారు దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ 45 నిమిషాలపాటు…
