హైదరాబాద్
సభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన
హైదరాబాద్: శాసన సభ సమావేశాలు గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెరాస ఎమ్మెల్యేల నిరసన సభలో కొనసాగింది. స్పీకర్ పోడియం వద్దకు చేరిన సభ్యులు తెలంగాణపై తీర్మానం చేయాలని తమ డిమాండ్‌ను కొనసాగించారు.…
