హైదరాబాద్
ఆగస్టు 6 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎంసెట్-2012 కౌన్సెలింగ్ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలియజేశారు.
హైదరాబాద్: ఎంసెట్-2012 కౌన్సెలింగ్ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలియజేశారు.
హైదరాబాద్, జూన్ 8 : బంగారం ధర శుక్రవారంనాడు స్వల్పంగా తగ్గింది. నిన్నటి వరకు 30వేలరూపాయలకు పైనే పసిడి ధర పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు వివిధ మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో…